ఈ రాశులవారి చిరునవ్వు అత్యంత ప్రమాదకరం!

Published by: RAMA

మీనం

అత్యంత అమాయకంగా నవ్వుతారు..కొట్టే దెబ్బ చాలా లోతుగా ఉంటుంది

Published by: RAMA

మకరం

నువ్వు శాంతంగా ఉంటుంది..మెదడు చాలా షార్ప్ గా ఉంటుంది

Published by: RAMA

మేషం

చిరునవ్వుతో స్నేహితులులా అనిపిస్తారు.. గట్టి దెబ్బ కొట్టేస్తారు

Published by: RAMA

తులా

తియ్యటి మాటలతో కోటలు కట్టేస్తారు

Published by: RAMA

కన్యా

చక్కటి చిరునవ్వుతో మౌనంగా ఉంటూనే అందర్నీ కంట్రోల్ చేయాలి అనుకుంటారు

Published by: RAMA

వృషభం

కోపం వచ్చినప్పుడు అవాస్తవాలను కూడా అలవోకగా మాట్లాడేస్తారు

Published by: RAMA

సింహం

స్నేహపూర్వకంగా కనిపిస్తూ అహంకారం ప్రదర్శిస్తారు

Published by: RAMA

కుంభం

స్నేహపూర్వకంగా ఉంటారు కానీ ఒంటరిగా నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్యపరుస్తారు

Published by: RAMA

వృశ్చికం

అన్నీ గుర్తుపెట్టుకుంటారు..కూల్ గా నవ్వుతున్నా ఏ విషయం మర్చిపోరు

Published by: RAMA

మిథునం

మాటలతోనే ఎక్కువ నష్టం చేస్తారు

Published by: RAMA

కర్కాటకం

చిరునవ్వు పెదాలపై ఉన్నా.. భావోద్వేగాలతోనే ఇతరులను ఓడించేస్తారు

Published by: RAMA

ధనుస్సు

వాస్తవం తెలిసినా కానీ గాయపరుస్తూనే ఉంటారు

Published by: RAMA