ఎర్రటి పండ్లు, క్యారెట్, ఆపిల్, పుచ్చకాయలను తీసుకోవాలి.
పాలలో చేసిన ఖీర్, పెరుగు, పనీర్లను ఆహారంలో చేర్చుకోవాలి.
మసూర్ దాల్ , దుంప జాతి పండ్లను తినండి.
పెసలు, ఆకుకూరలు తినండి.
శనగపిండి లడ్డూలు లేదా అరటిపండు తినండి.
పెరుగు, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు తీసుకోవడం మంచిది.
మినపప్పు కిచిడి తినాలి.
మాంసం, చేపలు , గుడ్లు తినండి.
పండ్లు, తేనె తినండి.