మిగిలిపోయిన చపాతీలు, రొట్టెలను దానం చేస్తే ఏం జరుగుతుంది?

Published by: RAMA

దానం ఎల్లప్పుడూ అవసరమైన వారికి నిస్వార్థంగా ఇవ్వాలి. అప్పుడే ఫలితం లభిస్తుంది

Published by: RAMA

శాస్త్రాలలో అన్నం, జలం దానం చేయడం గొప్ప దానం అని చెప్పారు.

Published by: RAMA

సాధారణంగా అవసరమైన వారి ఆకలి తీర్చడానికి రొట్టెలు దానం చేయడం మంచి అలవాటు

Published by: RAMA

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు మంచి జరగాలంటే ఆహారం దానం ఇవ్వండి.. మిగిలినప్పుడు మాత్రమే కాదు

Published by: RAMA

మిగిలిన భోజనాన్ని వృధా చేయడం మంచిది కాదు కాబట్టి ఇవ్వొచ్చు కానీ మీరు తినడం కన్నా దానం ఇవ్వడం ఇంకా మంచిది

Published by: RAMA

ఎంగిలి చేసి, సగం సగం వదిలేసి భోజనాన్ని ఆవుకి పెట్టకూడదు ..గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు

Published by: RAMA

మిగిలిపోయిన చపాతీలను ముక్కలుగా చేసి చక్కెర వేసి చీమలకు వేయొచ్చు

Published by: RAMA