జాతకంలో కుజ దోషం లక్షణాలేంటి? పరిహారాలేంటి?

Published by: RAMA
Image Source: ABPLIVE AI

జాతకంలో మంగళ దోషం ఉంటే అప్పులు పెరుగుతూ పోతాయి. ఇది మంచిది కాదు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

కుజ దోషం ఉన్నప్పుడు భూమి , ఆస్తి సమస్యలు కూడా తలెత్తుతాయి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

ఏ జాతకుని జాతకంలో అయితే కుజ దోషం ఉంటుందో..వారికి రక్తం సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

కుజ దోషం ఉన్న వ్యక్తి స్వభావం కోపంగా , అహంకారంగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

కుజ దోషం ఏర్పడినప్పుడు కుటుంబ సమస్యలు పెరుగుతాయి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

ప్రతిరోజు 108 సార్లు రామ నామ జపం చేయడం వల్ల కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్లి కోతులకు అరటిపండ్లు వేయండి

Published by: RAMA
Image Source: ABPLIVE AI

ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI