వారు జీవితాన్ని స్వేచ్ఛగా జీవిస్తారు. వీరు అదృష్టవంతులు.
వారు జట్టును బాగా నడిపిస్తారు.
కష్టపడి గుర్తింపు తెచ్చుకుంటారు.
మంచి స్నేహితులు, భర్త, బాస్ లు ఉంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు విజయం సాధిస్తారు.
మంచి వ్యాపారవేత్తలు ఉంటారు.
ప్రతి పనిని బాధ్యతతో చేస్తారు.
వారి అదృష్టం 28 తర్వాత ప్రకాశిస్తుంది.
ఉద్యోగాలలో విశేష విజయం సాధిస్తారు. వీరు ధనవంతులు అవుతారు.