సంవత్సరం 365 రోజులు అయితే కాంతి సంవత్సరం ఎంత పెద్దది?

Published by: RAMA

ఒక సంవత్సరం 365 రోజులు ఉంటుందని తెలుసు

Published by: RAMA

మరికాంతి సంవత్సరం ఎంత పెద్దదో తెలుసా?

Published by: RAMA

కాంతి ఒక సంవత్సరంలో శూన్యంలో ప్రయాణించే దూరం.. కాంతి సంవత్సరం సమయాన్ని కాదు దూరాన్ని కొలిచే ప్రమాణం

Published by: RAMA

ఇది ఖగోళ శాస్త్రంలో నక్షత్రాలు, గెలాక్సీల మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం

Published by: RAMA

భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని ఒక సంవత్సరం అంటారు

Published by: RAMA

కాంతి సంవత్సరం సుమారు 9.46 ట్రిలియన్ కిలోమీటర్లకు సమానం. పేరులో 'సంవత్సరం' ఉన్నప్పటికీ ఇది సమయాన్ని కాకుండా దూరాన్ని సూచిస్తుంది

Published by: RAMA

కాంతి సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది

Published by: RAMA

పాలపుంత గెలాక్సీ వెడల్పు సుమారు 150,000 కాంతి సంవత్సరాలు

Published by: RAMA