ఈ తేదీల్లో పుట్టినవారు

ప్రేమలో ఒంటరిగా మిగిలిపోతారట!

Published by: RAMA
Image Source: abplive

7, 16, 25 తేదీల్లో జన్మించినవారు చాలా భావోద్వేగంగా ఉంటారు, కానీ వారి భావాలను లోపలే ఉంచుకుంటారు.

Image Source: abplive

భావాలు వ్యక్తం చేయకపోవడం వల్ల భాగస్వామి దూరంగా వెళ్లిపోతున్నారేమో అనిపిస్తుంది

Image Source: abplive

వీరికి తమ ప్రపంచంలో ఉండటం ఇష్టం.. తరచుగా ఇతరులకంటే భిన్నంగా ఉంటారు

Image Source: abplive

ఈ తేదీల్లో జన్మించినవారు మీ జీవితంలో ఉంటే వారిని అపార్థం చేసుకోవద్దు...అన్నీ మనసులోనే ఫీలవుతారని భావించండి

Image Source: abplive

సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 నంబర్ కి చెందిన వ్యక్తులు త్వరగా ఎవరినీ నమ్మరు.

Image Source: abplive

బంధాలు ఏర్పడతాయి, విచ్ఛిన్నమవుతాయి..అందుకే ఈ తేదీల్లో జన్మించినవారు చాలామంది ఒంటరిగా మిగిలిపోతారు.

Image Source: abplive

సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 నంబర్ వ్యక్తులు... భాగస్వాములకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ప్రధాన కారణం

Image Source: abplive

ప్రేమ , జీవిత భాగస్వామి ఎంపికలోనూ వీరు ఫెయిల్ అవుతారట..అందుకే సంబంధంలో సమస్యలు వచ్చి ఒంటరిగా ఉండిపోతారట

Image Source: abplive