నూతన సంవత్సర ప్రారంభం ఉత్సాహంతో నిండి ఉంటుంది
ప్రేమ సంబంధాలలో కొత్త శక్తి వస్తుంది ..అపార్థాలు తొలగిపోతాయి.
కొత్త పరిచయాలు, వృత్తిలో పురోగతి ఉంటుంది.
కార్యాలయంలో ఒత్తిడి , ఆందోళన ఉండవచ్చు. ఓర్పు కలిగి ఉండండి.
ఆరోగ్యంలో మెరుగుదల ..ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఉద్యోగం , వ్యాపారంలో అభివృద్ధికి బలమైన సూచనలు ఉన్నాయి.
ఆకస్మిక ధనలాభం , గౌరవం పొందే అవకాశాలు.
ప్రేమ వివాహం లేదా నిశ్చితార్థం శుభ సూచనలు ఏర్పడతాయి.
వివాదాలకు దూరంగా ఉండండి. చట్టపరమైన లేదా సామాజిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృత్తిలో కొత్త దిశ లభిస్తుంది .. పదోన్నతి సాధ్యం అవుతుంది
పాత పనులు పూర్తవుతాయి