కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ధన లాభం కలుగుతుంది.
పెట్టుబడి వలన లాభం కలుగుతుంది , ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి
కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.
ఖర్చు పెరుగుతుంది , కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది.
పెద్ద నిర్ణయం వాయిదా వేయడం మంచిది. బంధాలలో దూరం పెరుగుతుంది
ధనం నిలిచిపోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ..బంధాలు బలపడతాయి.
కెరీర్-వ్యాపారంలో లాభం ఉంటుంది. సంబంధాలలో ఘర్షణ ఉంటుంది.
విద్యలో పురోగతి ఉంటుంది. అన్నింటా అనుకూల సమయం ఉంటుంది.
ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. బంధాలలో మాధుర్యం వస్తుంది.
వివాహం , ప్రేమ కు శుభసమయం
విజయం లభిస్తుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది.