కర్కాటక రాశి ఫలాలు 2026

Published by: RAMA

జనవరి 2026

వృత్తిలో కొత్త అవకాశాలు, వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

Published by: RAMA

ఫిబ్రవరి 2026

పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యలో విజయం లభిస్తుంది.

Published by: RAMA

మార్చి 2026

కుటుంబ వాతావరణం బాగుంటుంది ఖర్చులు పెరుగుతాయి ఇల్లు వాహనం తీసుకోవచ్చు.

Published by: RAMA

ఏప్రిల్ 2026

ప్రేమ సంబంధాలు బలపడతాయి. పనిలో ఒత్తిడి తగ్గుతుంది , ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Published by: RAMA

మే 2026

కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. విద్యలో విజయం ,ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

Published by: RAMA

జూన్ 2026

వ్యాపారంలో లాభం , ప్రయాణ యోగం, దంపత్య జీవితం బాగుంటుంది.

Published by: RAMA

జూలై 2026

ధన లాభం కలుగుతుంది, కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి

Published by: RAMA

ఆగస్ట్ 2026

ఉద్యోగంలో స్థాన మార్పు ఉంటుంది. ప్రేమ సంబంధాల కోసం సమయం అనుకూలంగా ఉంది.

Published by: RAMA

సెప్టెంబర్ 2026

వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. జీవిత భాగస్వామి గురించి ఆందోళన పెరుగుతుంది.

Published by: RAMA

అక్టోబర్ 2025

కెరీర్లో విజయం, ఇంట్లో శాంతి ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

Published by: RAMA

నవంబర్ 2026

ఆగిన ధనం లభిస్తుంది, ప్రేమ జీవితానికి సమయం సానుకూలంగా ఉంటుంది.

Published by: RAMA

డిసెంబర్ 2025

సంవత్సరం ముగింపు శుభంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి. ఆరోగ్యం బాగుంటుంది.

Published by: RAMA