సంతకం ఇలా చేయకూడదు!

Published by: RAMA
Image Source: abplive

సంతకం.. వ్యక్తి స్వభావం, కర్మను సూచించే రహస్య సంకేతాలను కలిగి ఉంటుంది.

Image Source: abplive

సహీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సంతకాల వల్ల జైలుకు వెళ్ళే ప్రమాదం ఉంది

Image Source: abplive

పేరులో మొదటి అక్షరాన్ని రెండుసార్లు గుండ్రంగా చుట్టడం కూడా జైలుకు వెళ్ళే అవకాశాన్ని సూచిస్తుంది.

Image Source: abplive

మీ సంతకానికి ఓ సరిహద్దులు పెట్టుకోవడం కూడా ప్రమాదకరంగా మారొచ్చు

Image Source: abplive

రెండు లేదా అంతకంటే ఎక్కువ చుక్కలు లేదా మెట్ల చుక్కలు పెట్టడం శని ప్రభావం పెంచుతుంది.

Image Source: abplive

దస్తూరిని దీర్ఘచతురస్రాకారంగా లేదా చతురస్రాకారంగా మార్చడం కూడా మానుకోవాలి.

Image Source: abplive

కొన్ని రకాల సంతకాలు ప్రమాదాన్ని తెచ్చిపెడితే..మరికొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తాయి

Image Source: abplive

ఎప్పుడూ స్పష్టమైన సంతకం చేయండి.

Image Source: abplive