మేషం: వృత్తిలో వృద్ధి ఉంటుంది, కానీ అతి విశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది.

Published by: RAMA
Image Source: abplive

వృషభం: ధన విషయంలో పురోగతి ఉంటుంది, సంబంధాలలో ఒత్తిడి ఉంటుంది.

Published by: RAMA
Image Source: abplive

మిథున రాశి పని ఎక్కువ, ఫలితాలు తక్కువ ఓపికతో ఉండటం మంచిది.

Published by: RAMA
Image Source: abplive

కర్కాటకం: పాత సమస్య ముగుస్తుంది ,ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: abplive

సింహ రాశి: తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, లేకపోతే ఆర్థిక నష్టం తప్పదు.

Published by: RAMA
Image Source: abplive

కన్య: ఉద్యోగంలో స్థిరమైన స్థితి, కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Published by: RAMA
Image Source: abplive

తుల: భాగస్వామ్యం , సంబంధాలలో మెరుగుదల స్పష్టమైన సంభాషణ సహాయం చేస్తుంది.

Published by: RAMA
Image Source: abplive

వృశ్చికం: ఆర్థిక లాభం కలగవచ్చు, కానీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

Published by: RAMA
Image Source: abplive

ధనుస్సు: ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కానీ ఖర్చు పెరిగి జేబు ఖాళీ అవ్వవచ్చు.

Published by: RAMA
Image Source: abplive

మకరం: పనిలో స్థిరత్వం, కానీ ఇంట్లో ఒత్తిడి పెరగవచ్చు—సమతుల్యత అవసరం.

Published by: RAMA
Image Source: abplive

కుంభ రాశి: కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ సిద్ధంగా లేకపోతే చేజారిపోతాయి.

Published by: RAMA
Image Source: abplive

మీనం: మనసు చంచలంగా ఉంటుంది, కానీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది, దృష్టి పెట్టండి.

Published by: RAMA
Image Source: abplive