2025 నవంబర్ 22 మీన రాశి ఫలం!

Published by: RAMA
Image Source: abplive

చంద్రుని ప్రభావంతో మీ ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: abplive

పని ప్రదేశంలో సోమరితనం వల్ల పని భారం పెరగవచ్చు, అదనపు సమయం కేటాయించాల్సి ఉంటుంది.

Published by: RAMA
Image Source: abplive

భాగస్వామ్యంలో వ్యాపారం ప్రారంభించడం మంచి ఆలోచన కావచ్చు. వర్తకులకి రోజు సాధారణంగా ఉంటుంది

Published by: RAMA
Image Source: abplive

విద్యార్థులు, కళాకారులు , క్రీడాకారులు ఇతరుల ప్రతికూల మాటల ద్వారా ప్రభావితం కాకూడదు.

Published by: RAMA
Image Source: abplive

వివాహ సంబంధాలలో ఒత్తిడి ఉంటే ప్రశాంతంగా సాల్వ్ చేయండి. వాదనలు పెంచడం వల్ల నష్టం జరుగుతుంది.

Published by: RAMA
Image Source: abplive

ఇంటిని మార్చడం లేదా గృహ ప్రవేశం వంటి ప్రణాళికలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది.

Published by: RAMA
Image Source: abplive

స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళే గురించి చర్చ ఉండవచ్చు.

Published by: RAMA
Image Source: abplive

ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Published by: RAMA
Image Source: abplive

అదృష్ట రంగు: బ్రౌన్ | అదృష్ట సంఖ్య: 4 | దురదృష్ట సంఖ్య: 1

Published by: RAMA
Image Source: abplive