మీ రాశి ప్రకారం మీరు ఏ స్టోన్ ఉంగరం ధరించాలి?

ఏ గ్రహానికి ఏ రంగురాయి పెట్టుకోవాలి!

Published by: RAMA
Image Source: abplive

జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే

ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించడం ద్వారా ఆ గ్రహం ప్రతికూల ప్రభావం నుంచి బయటపడొచ్చు

Image Source: abplive

సూర్యుడికి సంబంధించిన స్టోన్ మాణిక్యం, చంద్రునికి ముత్యం, కుజునికి పగడం ధరించాలి

Image Source: abplive

బుధ గ్రహానికి పచ్చ, గురు గ్రహానికి పసుపు పుష్యరాగం, శుక్ర గ్రహానికి వజ్రం,యు శని గ్రహానికి నీలం రత్నం.

Image Source: abplive

ఛాయా గ్రహాలు రాహువు , కేతువులకు గోమేధికం - వైఢూర్యం రత్నాలు శుభప్రదంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

Image Source: abplive

స్టోన్స్ ధరించడంతో పాటూ గ్రహ శాంతి కోసం పూజలు, దానధర్మాలు చేయడం కూడా అవసరం.

Image Source: abplive

కేవలం రత్నాలు ధరించడం వల్ల మాత్రమే సరిపోదు, సరైన లోహం, సరైన వేలు , గ్రహాల స్థానం తెలుసుకోవాల్సిందే...

Image Source: abplive

మీరు సరిపడని రత్నం ధరించినా, పెట్టుకోకూడని వేలుకి ఉంగరం ధరించినా, తప్పు సమయం లేదా తప్పు పద్ధతిలో ధరిస్తే ప్రతికూల ప్రభావం తప్పదు

Image Source: abplive

రత్న శాస్త్రం ప్రకారం సరైన రత్నం ధరించడం ద్వారా వ్యక్తి తన జాతకంలో గ్రహాల బలహీనతను మెరుగుపరచవచ్చు.

Image Source: abplive

అయితే రత్నం ధరించే ముందు మీ గ్రహాల స్థానాల గురించి జ్యోతిష్య శాస్త్ర పండితులను అడిగి తెలుసుకోండి.

Image Source: abplive