స్త్రీలు - తల ఎత్తుకుని వేగంగా నడుస్తారు
పురుషులు- వేగంగా, ఆవేశంగా నడుస్తారు
స్త్రీలు - హుందాగా చిన్నగా నడుస్తారు
పురుషులు- బలంగా, స్థిరంగా అడుగులువేస్తారు
స్త్రీలు- చురుగ్గా నడుస్తారు
పురుషులు- వేగంగా అటు ఇటు చూస్తూ
స్త్రీలు- సాఫ్ట్ గా రక్షణగా
పురుషులు- స్పీడ్ గా జాగ్రత్తగా
స్త్రీలు- మహారాణిలా
పురుషులు-ఛాతి విరుచుకుని దర్జాగా
స్త్రీలు- నీట్ గా శబ్ధం లేకుండా
పరుషులు- కూల్ గా నేలవైపు చూస్తూ
స్త్రీలు- గ్రేస్ ఫుల్ గా మోడల్ లా
పురుషులు- స్మూత్ గా ఓ రిథమ్ లా
స్త్రీలు- కాన్ఫిడెంట్ గా
పురుషులు - తీక్షణంగా, సైలెంట్ గా
స్త్రీలు- ఎనర్జీతో
పురుషులు- ఉత్సాహంగా
స్త్రీలు- హుందాగా
పురుషులు- సీరియస్ గా
స్త్రీలు- క్యాజువల్ గా, కాళ్లు ఈడ్చినట్టు
పురుషులు- మధ్యలో ఆగుతూ డిఫరెంట్ గా
స్త్రీలు- సున్నితంగా, మెలికలు తిరుగుతూ
పురుషులు- స్లోగా, కలల్లో నడుస్తున్నట్టు