ఈ తేదీల్లో జన్మించినవారు గ్లోబ్ ట్రాటర్స్

Published by: RAMA
Image Source: Freepik

కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం 9,18,27 తేదీల్లో పుట్టినవారు అథ్లెటిక్ సామర్థ్యం కలిగి ఉంటారు.

Published by: RAMA
Image Source: Freepik

న్యూమరాలజీ ప్రకారం మీ నంబర్ 9 అయితే.. సాహసయాత్రలు చేసేందుకు అత్యంత ఆసక్తి కలిగి ఉంటారట

Published by: RAMA
Image Source: Freepik

ఈ తేదీల్లో జన్మించిన వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు..ప్రాపంచిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు

Published by: RAMA
Image Source: Freepik

వీరు మానసికంగా చాలా బలవంతులు..ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు

Published by: RAMA
Image Source: Freepik

కుంగిపోయినట్టే కనిపించినా సమస్య నుంచి బయటపడే ధైర్యం వీరి సొంతం

Published by: RAMA
Image Source: Freepik

తొందరగా కలసిపోయే మనసత్త్వం వీరి సొంతం..అందుకే ఎక్కువగా సంచరించేందుకు కూడా ఆసక్తి చూపిస్తారట

Published by: RAMA
Image Source: Freepik

న్యూమరాలజీ ప్రకారం 9 సంఖ్ కలిగినవారి కోపం చాలా తీవ్రంగా ఉంటుంది

Published by: RAMA
Image Source: Freepik

కోపం, ఆవేశం కారణంగా 9,18,29 తేదీల్లో జన్మించినవారు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొెంటారు

Published by: RAMA
Image Source: Freepik

5, 14, 23 తేదీల్లో జన్మించినవారిపై బుధుడి ప్రభావం ఎక్కువ..వీరు ఓ చోట స్థిరంగా ఉండలేరట..

Published by: RAMA

3,12,21,30 తేదీల్లో జన్మించిన వారికి కూడా గ్లోబ్ ట్రాటర్ లాంటి స్వభావం ఉంటుందని చెబుతారు సంఖ్యాశాస్త్ర నిపుణులు

Published by: RAMA