ఈ తేదీల్లో జన్మించినవారు పరిపూర్ణ భాగస్వామి అవుతారు!

Published by: RAMA

పరిపూర్ణ భాగస్వామి, పరిపూర్ణమైన జంట గురించి మాట్లాడితే ఇందులో 6 అంకెకు సంబంధం ఉంటుంది

సంఖ్యా శాస్త్రం ప్రకారం 6 నంబర్ కి శుక్రుడు అధిపతి

శుక్రుడు ప్రేమ, సౌందర్యం, విలాసం, శృంగారం, ఐశ్వర్యానికి అధిపతి

ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో జన్మిస్తే వారికి చెందుతాయి ఈ ఫలితాలు

Published by: RAMA

ఆరు అంకె కలిగిన వారు చాలా శృంగారభరితులు, జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారు సంబంధాల మధ్య సమతుల్యత కాపాడుకుంటారు

6, 15 , 24 తేదీల్లో జన్మించినవారికి ఈ ఫలితాలు వర్తిస్తాయని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు