సింహ రాశికి అహంకారం ఎక్కువా?

Published by: RAMA

రాశిచక్రంలో 5వది సింహ రాశి - పాలక గ్రహం సూర్యుడు - అగ్నితత్వం

సింహ రాశి వారు తమ పేరుకు తగ్గట్టుగా ఉంటారు బయటకి ధైర్యంగా లోపల ఉదారంగా

సింహ రాశి వారు చాలా వాగుడుకాయలు, చురుకైనవారు

సింహ రాశి వారి స్వభావం చాలామందికి నచ్చదు..కానీ వారి ముందు ఎవ్వరూ బయటపడరు

ఈ రాశివారికి అంహకారం ఎక్కువ, తమను తాము గొప్పగా భావించుకుంటారు

అందరి దృష్టిని ఆకర్షించేందుకు అతిగా ప్రయత్నిస్తారు, ఇతరుల సలహాలను అస్సలు పట్టించుకోరు

స్నేహితులు అయినా భాగస్వామి అయినా వారి దృష్టి సంపూర్ణంగా తమపైనే ఉండాలని భావిస్తారు

నాయకత్వ పదవులు, పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్ , మేనేజ్మెంట్ రంగాల్లో రాణిస్తారు

వీరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే తిరుగుండదు