కారు రంగు , నంబర్ మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయా?

Published by: RAMA
Image Source: freepik

మీరు ఎప్పుడైనా మీ కారు రంగు మీ అదృష్టంపై కూడా ప్రభావం చూపుతుందని అనుకున్నారా?

Published by: RAMA
Image Source: freepik

జ్యోతిష్యం ప్రకారం, మీ వాహనం రంగు మీకు అనుకూలంగా లేకపోతే, మీరు పదేపదే సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

Published by: RAMA
Image Source: freepik

అన్ని రంగులలో తెల్లరంగు ఎక్కువ మందికి కలిసొస్తుందని చెబుతారు పండితులు

Published by: RAMA
Image Source: freepik

నలుపు రంగు కారు అతి కొద్ది మందికి మాత్రమే కలిసొస్తుంది...చాలామందికి శుభాన్నివ్వదు

Published by: RAMA
Image Source: freepik

ముఖ్యమైన విషయం ఏంటంటే మీ వాహనం నంబర్ చివరి నాలుగు అంకెల మొత్తం కూడా మీ అదృష్టానికి సంబంధించినది.

Published by: RAMA
Image Source: freepik

నాలుగు అంకెల మొత్తం 8 ఉండకూడదు

Published by: RAMA
Image Source: freepik

ఇప్పటికే మీరు తీసుకున్న కారు నంబర్ మొత్తం 8 అయితే ఏం చేయాలి?

Published by: RAMA
Image Source: freepik

ఎర్రటి వస్త్రంలో ఒక ఖర్జూరం కట్టి కారు డాష్బోర్డ్ లో ఉంచండి.ఫలితంగా కొంత ప్రతికూల ప్రభావం తగ్గుతుందట

Published by: RAMA
Image Source: freepik

కారులో కూర్చుని తినడం, తాగడం లాంటి పనులు చేయకూదని చెబుతున్నారు పండితులు..ఇది ప్రతికూల ప్రభావాన్ని పెంచుతుందట

Published by: RAMA
Image Source: freepik