చేతిలోరేఖలు నిజమైన జీవిత భాగస్వామిని గుర్తిస్తాయా?

Published by: RAMA
Image Source: freepik

అరచేతిలో ఉండే రేఖలు గుర్తులు చెప్పేస్తాయి..మీరు సరైన భాగస్వామి ఎవరో

Published by: RAMA
Image Source: freepik

అలాంటి వ్యక్తులు ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాలను కూడా పొందుతారు

Published by: RAMA
Image Source: freepik

ప్రతి ఒక్కరికీ నిజమైన, ప్రేమించే జీవిత భాగస్వామి ఉండాలని కోరుకుంటారు.

Published by: RAMA
Image Source: freepik

ఏ చేతి రేఖలను బట్టి ఒక వ్యక్తి ప్రేమలో ఎంత నమ్మకంగా, స్థిరంగా ఉంటారో తెలుసుకోవచ్చు

Published by: RAMA
Image Source: freepik

చేతిలో చూపుడు వేలికి దిగువన ఉన్న భాగాన్ని గురు పర్వతం అంటారు.

Published by: RAMA
Image Source: freepik

గురు పర్వతంపై క్రాస్ గుర్తు ఉన్న వారు నిజాయితీగల జీవిత భాగస్వాములుగా పరిగణిస్తారు

Published by: RAMA
Image Source: freepik

గురు పర్వతం ఉబ్బెత్తుగా ఉండి.. ప్రేమ రేఖ గురు పర్వతం వరకు ఉంటే వీరికి ప్రేమ వివాహం జరుగుతుంది.

Published by: RAMA
Image Source: freepik

చేతి ఐదవ వేలి మూలంలో బయటి నుంచి లోపలికి వెళ్ళే గీతలను వివాహ రేఖలు అంటారు.

Published by: RAMA
Image Source: freepik