నలుపు, నీలం రంగు కార్లు కొనుక్కోవాలి!
మీ నక్షత్రం ప్రకారం అనుకూలరంగు వాహనం కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని చెబుతారు జ్యోతిష్యశాస్త్ర పండితులు
అన్ని రంగులు అందరకీ నప్పవు.. ముఖ్యంగా బ్లూ, బ్లాక్ రంగులు కొందరికే...ఆ నక్షత్రాలు ఇవే
పుష్యమి నక్షత్రంవారికి నప్పే వాహనం రంగు బ్లూ, బ్లాక్, వైట్
ఆరుద్ర నక్షత్రం వారు బ్లూ , బ్లాక్ , బ్రౌన్ మూడు రంగులు నప్పుతాయి..లాస్ట్ ప్రయార్టీ గ్రీన్
అనూరాధ నక్షత్రం అయితే బ్లూ , బ్లాక్...తప్పదంటే రెడ్ కలర్ వాహనం కొనుక్కోవచ్చు
శ్రవణం నక్షత్రం వారికి వైట్, సిల్వర్..లాస్ట్ ప్రయార్టీ బ్లూ కార్ కొనుక్కోవాలి
శతభిషం నక్షత్రం వారికి బ్లూ, బ్లాక్, బ్రౌన్...ఈ మూడు రంగులు నప్పుతాయి
పూర్వాభాద్ర నక్షత్రం వారు ఎల్లో,బ్లూ కలర్ వాహనం కొనుగోలు చేయొచ్చు
ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి బ్లూ లేదా బ్లాక్ కలర్...ఈ రెండు కార్లు కొనుక్కోవచ్చు