శని అనుగ్రహం కోసం ఏ రంగు రాయి ధరించాలి?

Published by: RAMA
Image Source: abplive

నీలం రత్నం శనిదేవునికి సంబంధించిందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు ..ఇది అశుభ ప్రభావం తగ్గిస్తుందని నమ్మకం

Image Source: abplive

శని మహాదశ, ఏలినాటి శని , అర్ధాష్టమ శని ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: abplive

ఇది జీవితంలో కష్టాలను తగ్గిస్తుంది. మనిషిని విజయ సోపానాలకు ఎక్కించడంలో సహాయపడుతుంది.

Image Source: abplive

ఆభరణాన్ని ధరించడం వల్ల సంపద, సుఖసమృద్ధి పెరుగుతుందని చెబుతారు

Image Source: abplive

రత్న శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన రత్నం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల పరిష్కారాలతో ఈ రత్నాలను ధరించాలి

Image Source: abplive

మీ జాతకం ప్రకారం ఏం ధరించాలో తెలుసుకుని తీసుకోవాలి..లేదంటే ప్రతికూల ప్రభావాలు తప్పవు

Image Source: abplive

నీలం స్టోన్ ని శనివారం ధరించాలి...దీనిని బంగారం, వెండి లేదా పంచ లోహంలో చేయించుకోవచ్చు

Image Source: abplive

నిలం ధరించడానికి ముందు ఆవు పాలు, గంగాజలం మిశ్రమంలో శుద్ధి చేయండి

Image Source: abplive