గ్రహాలను నాశనం చేస్తున్న విశ్వంలో వృద్ధ నక్షత్రాలు! ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది?

Published by: RAMA
Image Source: Pexels

యూనివర్సిటీ కాలేజ్ లండన్ , యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ఖగోళ శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు.

Image Source: Pexels

ఈ అధ్యయనంలో వృద్ధాప్యంలో ఉన్న నక్షత్రాలు తమ సమీపంలో పరిభ్రమించే గ్రహాలను నాశనం చేస్తున్నాయని తేలింది.

Image Source: Pexels

ఒక నక్షత్రం తన హైడ్రోజన్ ఇంధనాన్ని కోల్పోయినప్పుడు, అది చల్లబడి విస్తరిస్తుంది.

Image Source: Pexels

పరిశోధకులు వృద్ధ నక్షత్రాల దగ్గర ఉన్న 130 గ్రహ శకలాలు గుర్తించారు..వీటిలో 33 కొత్తగా ఏర్పడ్డవే

Image Source: Pexels

ఆధ్యాత్మికంగా ఇది ప్రళయం లేదా పునర్జన్మ చక్రంగా చెబుతున్నారు

Image Source: Pexels

పాత సృష్టి ముగిసి కొత్తది ప్రారంభానికి సూచన ఇది అంటున్నారు

Image Source: Pexels

వృద్ధ నక్షత్రాలు గ్రహాలను మింగేసినప్పుడు, జ్యోతిషశాస్త్రంలో దీనికి ప్రత్యేక అర్థం ఉంది.

Image Source: Pexels

ఇది అహంకారం, శక్తి పరిమితిని మించినప్పుడు విధ్వంసం ప్రారంభమవుతుందని సూచన

Image Source: Pexels