ముఖంపై మొటిమలకు గ్రహాలే కారణమా?

Published by: RAMA
Image Source: abplive

హార్మోన్ల సమస్యలు , తీసుకునే ఆహారం కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి

Image Source: abplive

జ్యోతిష్య శాస్త్రంలో మొటిమలను దూరం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఉంది

Image Source: abplive

మంగళుడు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు జాతకుడికి ముఖంపై మొటిమలు లేదా చర్మం మందగించడం వంటి సమస్యలు వస్తాయి.

Image Source: abplive

మంగళుడు మీ రాశి నుంచి మొదటి స్థానంలో ఉంటే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Image Source: abplive

ముఖ సౌందర్యం కేవలం ఉత్పత్తుల వల్లనే కాదు, గ్రహాల కదలికల వల్ల కూడా వస్తుందంటారు

Image Source: abplive

మంగళుడి శక్తిని నియంత్రించడానికి కొన్ని పరిహారాలు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

Image Source: abplive

కుజుడి శక్తిని సమతుల్యం చేయడానికి ఎర్ర కందిపప్పు , బెల్లం దానం చేయండి.

Image Source: abplive

హనుమాన్ చాలీసా పారాయణతో పాటు అంగారకాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి.

Image Source: abplive