వాస్తు ప్రకారం, నిద్రించేటప్పుడు తల దగ్గర మొబైల్, ల్యాప్‌టాప్,

గడియారం వంటి పరికరాల నుంచి వచ్చే కాంతి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

Image Source: abplive

తల దగ్గర పర్సు పెట్టుకుని పడుకోవడం వల్ల

అవసరం లేని ఖర్చు పెరుగుతుంది,ధనం నష్టం జరుగుతుంది.

Image Source: abplive

సంకెళ్ళు, తాడు లేదా మొనదేలిన వస్తువులు

కత్తి, కెరీర్‌కు అడ్డంకులు సృష్టించవచ్చు.

Image Source: abplive

వాటర్ బాటిల్‌ను తలగడ సమీపంలో ఉంచుకోవడం వల్ల చంద్రుడు ప్రభావితమవుతాడు.

అది మానసిక ఒత్తిడికి, ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు.

Image Source: abplive

తల దగ్గర మందులు ఉంచొద్దు

వాస్తు దోషం కలగవచ్చు.

Image Source: abplive

పడక దగ్గర బూట్లు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది.

దీనివల్ల జీవితంలో ఇబ్బందులు పెరగవచ్చు.

Image Source: abplive

తల కింద వార్తాపత్రిక

పుస్తకాలు లేదా పత్రికలు ఉంచుకుని నిద్రపోవడం వల్ల ప్రతికూలత, ఒత్తిడి పెరుగుతుంది.

Image Source: abplive

తాళాల గుత్తి, డబ్బును దిండు పక్కన

దాచిపెట్టడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడవచ్చు.

Image Source: abplive

తలకు దగ్గర్లో నూనె సీసా పెడితే

జీవితంలో కష్టాలు రావచ్చు.

Image Source: abplive