మీ రాశిని బట్టి మీకొచ్చే రోగాలివే



మేష రాశి
శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.



వృషభ రాశి
గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.



మిధున రాశి
భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం .



కర్కాటక రాశి
రొమ్ము ,జీర్ణాశయం.



సింహ రాశి
గుండె , వెన్నెముక



కన్యా రాశి
ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు



తులా రాశి
కటి భాగం, నాభి, మూత్ర పిండాలు



వృశ్చిక రాశి
జననేంద్రియాలు, మూత్రకోశం



ధనుస్సు రాశి
తొడలు, పిరుదులు, రక్త నాళాలు



మకర రాశి
మోకాళ్ళు, కీళ్ళు



కుంభ రాశి
పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం



మీన రాశి
పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు