టమోటా పేస్టుతో ముఖానికి మెరుపు



టమోటాలను మెత్తని పేస్టులా చేసుకుని అప్పుడప్పుడు ముఖానికి రాస్తే ఎంతో మంచిది.



ఇలా రాయడం వల్ల చర్మ గ్రంధులు ఓపెన్ అవుతాయి, బ్లాక్ హెడ్స్ కూడా రావు.



టానింగ్ పోగొడుతుంది.



ముఖం అంతా పొడిగా మారుతుంటే టమోటా పేస్టును వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది.



చర్మానికి వేడి నుంచి తట్టుకునే శక్తిని టమోటోలు ఇస్తాయి.



టమోటో ప్యూరీని స్క్రబ్‌లా వాడుకోవచ్చు.



చర్మం జిడ్డు అధికంగా పడుతుంటే ఈ పేస్టును వాడవచ్చు.



విటమిన్ ఎ, సి, కెలు టమోటాల నుంచి చర్మానికి అందుతాయి.