ఈ నెల 28 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
వాతావరణ విభాగం అధికారుల అంచనా


సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో : IMD Hyd

వాయవ్య బంగాళాఖాతంపై తుపాను వాయుగుండం

ఏపీపై కాస్త ఎక్కువగానే

తెలంగాణపై తక్కువగా దీని ప్రభావం

ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం

ఏపీలో నేటి నుంచి వచ్చే 4 రోజులు స్వల్ప వర్షాలకు అవకాశం

27, 28 తేదీల్లోనూ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం

26న రాయలసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే ఛాన్స్

తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ స్వల్ప వర్షం: IMD Hyd

అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతుందని అంచనా

ఏపీ వెదర్ మ్యాన్ అంచనా

శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, పాడేరు, ఉభయ గోదావరి జిల్లాల్లో నేడు వర్షాలు