Image Source: TSeries

సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్‌ల ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Image Source: TSeries

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూలు చేయనుంది.

Image Source: TSeries

ఇప్పుడు ఈ సినిమా గురించి నెట్టింట కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Image Source: TSeries

జనవరి 15వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది.

Image Source: TSeries

అయితే అధికారికంగా దీని గురించి ఎటువంటి సమాచారం లేదు.

Image Source: TSeries

డిసెంబర్ 1వ తేదీన ‘యానిమల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image Source: TSeries

తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘యానిమల్’ మంచి వసూళ్లు సాధించింది.

Image Source: TSeries

కెనడాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘యానిమల్’ నిలిచింది.

Image Source: TSeries

అమెరికాలో ఒకే థియేటర్లో ‘యానిమల్’ హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: TSeries

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు.