గంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు తాడేపల్లిలోని గంగానమ్మతల్లి ఆలయ పునః నిర్మాణ ప్రారంభోత్సవం ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్, బ్రాహ్మణిలకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికింది గంగానమ్మతల్లి అమ్మవారికి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల ప్రత్యేక పూజలు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలని లోకేష్ ఆకాంక్ష ప్రతిఏటా ఆషాడ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడంపై లోకేష్ హర్షం టీడీపీ నేత దొంతి రెడ్డి సాంబిరెడ్డి నేతృత్వంలో ఆలయాన్ని పునఃనిర్మాణాన్ని చేపట్టారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు