చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యి నెల రోజులు పూర్తయింది. ఈ 30 రోజుల్లో ఆయన చేపట్టిన టాప్ 10 కార్యక్రమాలు 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4000 కి పెంపు, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకి పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రాజధాని అమరావతి, పోలవరం పనులు పున:ప్రారంభం ఉచిత ఇసుక విధానం అమలు (కేవలం లోడింగ్, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు) జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలించి, 2026కి పూర్తి చేయాలని ఆదేశం తిరుమల ప్రక్షాళన ప్రారంభం తెలంగాణాతో విభజన సమస్యలపై ముందడుగు, ఇరు సీఎంల భేటీ