ఏపీలో ఆ ఆలయాలకు ప్రతినెలా రూ.10 వేలు ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు రూ.113 కోట్లతో 160 దేవాలయాల ఆధునీకరణ పనుల ఫైల్ పై సంతకం చేసిన మంత్రి ఆనం రూ.1 కోటితో తూర్పుగోదావరి జిల్లా మండపేట శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ఆధునీకరణకు సంతకం కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జల హారతులను పున: ప్రారంభిస్తామని వెల్లడి రూ.50 వేల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు రూ.10 వేలు దేవాదాయ శాఖ మీద ప్రతి ఏడాది దాదాపు రూ.32 కోట్లు అదనపు భారం రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై ఫిర్యాదులు స్వీకరించనున్న ఏపీ ప్రభుత్వం శ్రీ దుర్గమ్మతల్లి మూల విరాట్ ను వీడియో తీసిన వ్యక్తిపై చర్యలకు ఆదేశాలు వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఛాంబరులోకి మంత్రి ఆనం ప్రవేశించారు