బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో జోరు తగ్గించింది.

అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో.. టీవీ షోలలో కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

తాజాగా శ్రీముఖి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

లంగావోణీలో ఉన్న ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో ఆమె పల్లెటూరి పిల్ల గెటప్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ట్రెడిషనల్ గెటప్ లో శ్రీముఖి

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు