అనసూయ అంటే అందానికి చిరునామా.
అనసూయ ఏ డ్రెస్ వేసుకున్నా.. ఆ డ్రెస్కే అందం వస్తుంది.
తన క్యూట్‌నెస్‌తో కుర్రాళ్లను చంపేయడం అనసూయకు అలవాటు.
అనసూయ చీర కడితే చూడాలని ఎదురుచూసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు.
అందుకే, ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులోనే కాకుండా ఇలా చీరలోనూ ముస్తాబవుతుంది.
తాజాగా యెల్లో కలర్ శారీలో అనసూయ అదుర్స్ అనిపించింది.
అనసూయకు ఇప్పుడు చేతినిండా పనే.
అటు సినిమాలు, ఇటు టీవీ షోలంటూ తీరకలేకుండా ఉంది.
ఇన్‌స్టాలో సైతం యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తుంది.
Images Credit: Anasuya Bhardwaj/Instagram