పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ పిల్లల మెదడు ఎదుగుదల పుట్టినప్పట్నించి అయిదేళ్ల వరకు వేగంగా సాగుతుంది. వారి జీవితంలో మొదటి ఎనిమిదేళ్లు చాలా ముఖ్యమైనవని చెబుతారు వైద్యులు. ‘బ్రెయిన్ ఫుడ్’గా చెప్పుకునే కొన్ని రకాల ఆహారాలు పిల్లల మెదడుపై ప్రభావాన్ని చూసిస్తాయి. ఫ్యాటీ ఫిష్ గుడ్లు ఆకుపచ్చని కూరగాయలు నట్స్ ఓట్స్ క్వినోవా బెర్రీ పండ్లు