బుధవారం రాత్రి ముంబైలో కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు పార్టీ జరిగింది.

కరణ్ బ‌ర్త్‌డే పార్టీకి హృతిక్ రోషన్ వచ్చారు. అదీ సబా ఆజాద్‌తో

ప్రస్తుతం హృతిక్, సబా రిలేషన్షిప్‌లో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని డైరెక్టుగా చెప్పలేదు.

కరణ్ బ‌ర్త్‌డేలో హృతిక్, సబా జోడీ అందరిని ఆకర్షించింది.

మాధురి దీక్షిత్, హృతిక్ రోషన్

మాధురి దీక్షిత్, హృతిక్ రోషన్, మరొకరు

కరణ్ బ‌ర్త్‌డే తర్వాత గడ్డం తీస్తున్నాని హృతిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హృతిక్ రోషన్, సబా ఆజాద్ (All Images, Videos courtesy : Hrithik Roshan, Hrithik Roshan Fans / Instagram, Social Media)