అనసూయ మొన్నటి వరకు టీవీ షోస్, సినిమాలతో బిజీగా ఉంది. అయితే, ఈ మధ్య టీవీ షోస్, సినిమాలు తగ్గినట్లున్నాయి. ‘స్టార్ మా’లోని ‘సూపర్ సింగర్ జూనియర్’కు యాంకరింగ్ చేసింది. ఇప్పుడు ‘సూపర్ సింగర్’ షో కూడా ముగిసింది. దీంతో అనసూయకు టీవీ షోస్ ఏవీ లేవు. సినిమా ఛాన్సులు కూడా తగ్గడంతో ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అనసూయ మళ్లీ తన ‘యూట్యూబ్’ చానల్‌ను మళ్లీ ప్రారంభించారు. మంచి కంటెంట్ కోసం అనసూయ తెగ కష్టపడుతోంది. తన చానల్‌లో ‘నవస్త్ర’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ప్రమోషన్ కోసం అనసూయ ఊర మాస్ సాంగ్‌తో ఆకట్టుకుంది. ఆ వీడియోను ఇక్కడ చూసేయండి. Image Credit: Anasuya Bharadwaj/Instagram