నిడమర్రు ZPHS మొట్టమొదటి అంతర్జాతీయ ప్రమాణాల ప్రభుత్వ పాఠశాలగా రూపుదిద్దుకుంటోంది.

Published by: Raja Sekhar Allu

రూ. 16 కోట్లతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి.

Published by: Raja Sekhar Allu

పాఠశాల భవనాన్ని ఆధునిక ఆర్కిటెక్చర్ శైలిలో 'U' ఆకారంలో నిర్మించారు.

Published by: Raja Sekhar Allu

గ్రీన్ టర్ఫ్ తో కూడిన ప్లే గ్రౌండ్, అథ్లెటిక్స్ కోసం ప్రొఫెషనల్ రన్నింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

Published by: Raja Sekhar Allu

ప్రతి తరగతి గదిని డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలతో, పూర్తిస్థాయి గాలి వెలుతురు వచ్చేలా సైంటిఫిక్ పద్ధతుల్లో నిర్మించారు.

Published by: Raja Sekhar Allu

అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యాధునిక సైన్స్ ల్యాబ్ , సైన్స్ పార్కు

Published by: Raja Sekhar Allu

నారా లోకేష్ . పనుల నాణ్యతను ఆ స్వయంగా పర్యవేక్షించడం విశేషం.

Published by: Raja Sekhar Allu

అంతర్జాతీయ స్థాయి పాఠ్యాంశాలను బోధించేలా ఇక్కడి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

Published by: Raja Sekhar Allu

పేద, మధ్యతరగతి విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా ప్రపంచస్థాయి విద్య

Published by: Raja Sekhar Allu

ఏపీ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి స్కూల్ ఒక్కోటి నిర్మాణానికి ప్రణాళికలు

Published by: Raja Sekhar Allu