అల వైకుంఠపురములో - త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా 816K డాలర్లని వసూలు చేసింది.



పుష్ప ది రైజ్ - రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా ఓవర్సీస్ లో 530K డాలర్లను రాబట్టింది.



సన్ ఆఫ్ సత్యమూర్తి : త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 347K డాలర్లని వసూలు చేసింది.


దువ్వాడ జగన్నాథం - 305K డాలర్లు



రేసుగుర్రం - 102K డాలర్లు



నా పేరు సూర్య - 207K డాలర్లు



సరైనోడు - 197K డాలర్లు



జులాయి - 87K డాలర్లు



ఇద్దరమ్మాయిలతో - 80K డాలర్లు



Thanks for Reading. UP NEXT

గుడికి వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు ఎందుకు వేసుకోవాలి..

View next story