తల్లి కాబోతున్న అందాల ఆలియా



రణ్‌బీర్ కపూర్, ఆలియా ఎన్నో ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.



పెద్దల ఆశీర్వాదంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది ఈ జంట.

పెళ్లయి రెండున్నర నెలలు అయిందో లేదో గుడ్ న్యూస్ చెప్పింది ఆలియా.



తాను తల్లి కాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.



అందుకు అందమైన ఫోటోను కూడా జతచేసింది.



వీరిద్దరి ప్రేమ ప్రతిరూపం త్వరలోనే ఈ ప్రపంచంలో అడుగుపెట్టబోతోంది.

ఆలియా ఇప్పుడు అయిదు వారాల గర్భవతి అని అంచనా.



(All Images Credit: AliaBhatt)