పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

దీనిలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే దీనిలో కొన్ని పదార్థాలు కలిపి తినడం వల్ల కొన్ని వ్యాధులు నయమవుతాయి.

జీలకర్రను రోస్ట్ చేసి పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.

పెరుగులో చక్కెర వేసుకుని తింటే కఫం సమస్య తొలగిపోతుంది.

శరీరానికి తక్షణ శక్తి అందడంతో పాటు.. మైగ్రేన్ నుంచి ఉపశమనం దొరుకుతుంది.

ఉపవాస సమయంలో పెరుగులో ఉప్పు కలిపి తింటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

పంటి నొప్పి ఉంటే పెరుగులో సోంపు వేసుకుని తినొచ్చు. (Image Source : Unsplash, Pinterest)