లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసే హీరోయిన్లలో శ్రియా శరన్ ఒకరు. అప్పుడప్పుడూ ఫారిన్ టూర్స్ వేస్తుంటారు.

శ్రియా శరన్ గత నెలలో... ఆగస్టులో విదేశాలు వెళ్లారు. ఆ ఫోటోలు, వీడియోలను లేటెస్టుగా విడుదల చేశారు.    

ఇన్నాళ్లూ కుమార్తె ముఖం కనిపించకుండా శ్రియ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేవారు. ఇప్పుడు ఆ రూల్ పాటించడం లేదు.

ఈ వీడియో చూస్తే... అందులో మీకు శ్రియ కుమార్తె రాధను చూడొచ్చు

కుమార్తె రాధతో శ్రియ

బార్సిలోనాలో శ్రియ అండ్ ఫ్యామిలీ... భర్త ఆండ్రూ కొశ్ఛీవ్‌, కుమార్తె రాధతో శ్రియ

ఎర్లీ మార్నింగ్ అమ్మాయితో కలిసి వాకింగ్ కి వెళ్లిన శ్రియ. అప్పుడు కుమార్తెకు ఈ విధంగా ముద్దులు పెడుతున్నారు.

అమ్మాయిని ఎత్తుకుని నిద్రపుచ్చుతున్న శ్రియ

శ్రియా శరన్ (All Images & Videos courtesy : Shriya Saran / Instagram)

అమ్మాయితో ఆటలు ఆడుతున్న శ్రియా శరన్