గ్లామరస్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. లేటెస్టుగా బోల్డ్ ఫోటోల్లో ఆమె సందడి చేశారు. 

రకుల్ ప్రీత్ సింగ్ 2023కి బికినీ ఫోటోలతో టాటా బైబై చెప్పారు. ప్రజెంట్ ఆమె విదేశాల్లో ఉన్నారు. 

మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి యంగ్ స్టార్ తెలుగు హీరోలతో రకుల్ సినిమాలు చేశారు. 

నాగార్జున, రవితేజ, గోపీచంద్ వంటి హీరోల సరసన కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.

హిందీ సినిమాల్లో అవకాశాలు రావడంతో కొన్నాళ్లుగా రకుల్ తెలుగు తెరకు దూరం అయ్యారు.  

ప్రజెంట్ మళ్ళీ టాలీవుడ్ మీద రకుల్ ఫోకస్ చేశారట. ఆవిడ తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారట. 

కథానాయికగా సక్సెస్ అయిన రకుల్, హిందీ నటుడు & నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నారు. 

రకుల్ ప్రీత్ సింగ్ (all images courtesy : rakulpreet /instagram)

Thanks for Reading. UP NEXT

బాలీవుడ్‌లో వచ్చిన ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీలు ఇవే!

View next story