అప్పటివరకు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపించిన దివి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

గేమ్ లో పెద్దగా తన మార్క్ ను క్రియేట్ చేయలేకపోయినా.. తన అందంతో మంచి క్రేజ్ దక్కించుకుంది.

హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో కనిపించింది దివి.

రీసెంట్ గా ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు ఓ పక్క సినిమాలు మరో పక్క వెబ్ సిరీస్ లు అంటూబిజీగా గడుపుతుంది.

ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్ గా దివి ఇటలీకి వెళ్లింది.

అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దివి లేటెస్ట్ ఫొటోలు