అద్దంలో శ్రీయ - అందం రెండింతలు!

అమ్మాయిలకు అద్దమంటే ఎంత ఇష్టమో తెలిసిందే. శ్రీయా కూడా అంతే.

తనకు ఎంతో ఇష్టమైన అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోయింది శ్రీయ.

2001లో విడుదలైన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రియా సరన్.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శ్రియా.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

ప్రస్తుతం శ్రియా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

తన కూతురు, భర్తతో సరదాగా గడిపేస్తూ.. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తోంది.

ప్రస్తుతం శ్రియ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

Images Credit: Shriya Saran/Instagram