ముప్పయ్యేళ్ల మహానటి, హ్యాపీ బర్త్ డే కీర్తి సురేష్ కీర్తి సురేష్ పుట్టినరోజు అక్టోబర్ 17, 1992. ఈరోజు తన ముప్పయ్యో పుట్టినరోజు. 2000లో బాలనటిగా నటించింది కీర్తి సురేష్. 2013లో మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. కీర్తి తల్లిదండ్రులు నిర్మాత సురేష్ కుమార్, నటి మేనక. 2015లో ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. 2017లో వచ్చిన మహానటి సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. అక్కడ్నించి ఆమె చేసిన ప్రతి సినిమాపై అంచనాలు పెట్టేసుకున్నారు ఆమె అభిమానులు. (All images credit: Keerthy Suresh/Instagram)