Image Source: ABP Gallery

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సినిమా 2023లో ఒక్కటి కూడా విడుదల కాలేదు.

Image Source: ABP Gallery

2022లో విడుదల అయిన ‘లాల్ సింగ్ చద్దా’ తర్వాత ఆమిర్ మరో సినిమాలో కనిపించలేదు.

Image Source: ABP Gallery

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలైంది.

Image Source: ABP Gallery

ఆ తర్వాత ఆమిర్ మరే సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు.

Image Source: ABP Gallery

ఆమిర్ లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఇదే మొదటిసారి.

Image Source: ABP Gallery

2018 తర్వాత ఆమిర్ చాలా గ్యాప్ తీసుకున్నారు.

Image Source: ABP Gallery

ఆ సంవత్సరం వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Image Source: ABP Gallery

దీంతో ఆమిర్ నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ‘లాల్ సింగ్ చద్దా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Image Source: ABP Gallery

కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు మళ్లీ గ్యాప్ తీసుకున్నారు.