శ్రీ కృష్ణుని అష్ట భార్యలు ఎవరంటే కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీమహావిష్ణువే. భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి మిత్రవింద భద్ర సుదంత కాళింది లక్షణ