టమోటో విత్తనాలు కిలో 3 కోట్ల రూపాయలు



ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టమోటో విత్తనాలు ఉన్నాయి. వాటి ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.



ఆ టమోటో గింజలు కిలో కొనాలంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టాలో తెలుసా? అక్షరాలా మూడు కోట్ల రూపాయలు.



ఈ టమోటో విత్తనాలను బంగారం కంటే విలువైనవని చెప్పుకుంటారు. వీటిని ‘సమ్మర్ సన్’ అని పిలుస్తారు.



యూరోపియన్ దేశాల్లోని మార్కెట్లో ఇది అధికంగా లభిస్తాయి.



హెజెరా జెనెటిక్స్ అనే సంస్థ ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఈ విత్తనాలను తయారుచేసింది.



ఈ టమోటో విత్తనం ఒక్కోటి 20 కిలోల టమోటాలను ఇచ్చే మొక్కగా ఎదుగుతాయి. అందుకే ఇవి ఇంత ఖరీదు.



ఈ విత్తనం ద్వారా పుట్టిన మొక్కకు కాసిన టమోటాలలో ఎలాంటి విత్తనాలు ఉండవు. ప్రతి పంటకు రైతులు కొత్త విత్తనాలను కొనుగోలు చేయాల్సిందే.



ఈ విత్తనాలు కేవలం హెజెరా జెనెటిక్స్ సంస్థ వారి దగ్గరే లభిస్తాయి.