2023 మిథున రాశి నెలవారీ ఫలితాలు

సంవత్సరం ప్రారంభంలో శని 8వ ఇంట్లోనూ, బృహస్పతి 10వ ఇంట్లోనూ ఉంటాడు. ఈ కారణంగా ప్రారంభ నెలలో కెరీర్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి, కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది

ఫిబ్రవరిలో మీరు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది , కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది

మార్చిలో మీ ప్రవర్తనలో కఠినత్వాన్ని నివారించాలి, సూటిగా ఉండకుండా ఉండటం మీకు మంచిది

ఏప్రిల్‌ లో బృహస్పతి 11వ ఇంట్లో అడుగుపెట్టడంతో మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, కెరీర్లో విజయం సాధిస్తారు

మేలో కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఉంది, భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి

జూన్ నెల మీకు అనుకూల ఫలితాలనిస్తుంది...పనిలో విజయం సాధిస్తారు..మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

జూలై నెల మీ ఆర్థిక స్థితిని పెంచుతుంది
ఆగస్టులో మీరు మీ ప్రత్యర్థుల కంటే బలంగా ఉంటారు , ఖర్చులు పెరుగుతాయి

సెప్టెంబరులో శుభవార్త వింటారు..మీ రంగాల్లో దూసుకెళతారు
అక్టోబర్ నెలలో మీరు స్థిరాస్తి లేదా కారు కొనుగోలు చేస్తారు

నవంబర్ నెల కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది

డిసెంబరులో ఆస్తి - భూమికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు, మీ తల్లి ఆరోగ్యం దెబ్బతిట్టుంది

Thanks for Reading. UP NEXT

ఈ రాశివారికి వాహన ప్రమాదం ఉంది జాగ్రత్త

View next story